Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కు సన్మానం

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కు సన్మానం

Loading

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కు సన్మానం

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

మంగళవారం రోజున నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరావు ను, టేకులపల్లి మండలం రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, జాయింట్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ఊకే శేఖర్ రావు, ఏ. రామ, టేకులపల్లి మండల అధ్యక్షులు, ఏ. సంతులాల్, డీలర్స్ ఎం . రాజేందర్, జీ . హేమ చందర్, బి. భాస్కర్, ఎల్. దేవ్ సింగ్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page