Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపదవీ విరమణ పొందిన ఐకేపీ సీసీ కి ఘనసన్మానం

పదవీ విరమణ పొందిన ఐకేపీ సీసీ కి ఘనసన్మానం

Loading

పదవీ విరమణ పొందిన ఐకేపీ సీసీ కి ఘనసన్మానం

ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్

మండలంలో ఐకెపి ఆఫీసులో పదవి విరమణ పొందిన సీసీ రుక్మిణి కి ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ డిఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్ సుభాష్ మాట్లాడుతూ సీసీ రుక్మిణి ఇక్కడున్న డ్వాక్రా గ్రూపులకు ఎంతగానో సేవలు చేశారని కొనియాడారు. ఆమెకు ఘనంగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఆఫీసర్ ఏపిఎం రామ్ కుమార్, మండల సమాఖ్య అధ్యక్షులు బాయమ్మ, కార్యదర్శి కక్కర్ల సునీత, కోశాధికారి మంగమ్మ, వివో ఎస్ వెంకట నారాయణ, నాగేశ్వర రావు, దొడ్డి రాము, కళ్యాణ్, సుభద్ర, జయశ్రీ, రమణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page