Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపార్థివ దేహానికి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

Loading

పినపాక, మన భద్రాద్రి న్యూస్, మే 15

స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ పీసీసీ సభ్యులు, గోపాలరావుపేట ప్రెసిడెంట్ బొలిశెట్టి నరసింహయ్య సతీమణి రాములమ్మ పార్థివ దేహానికి బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కన్వీనర్ భసీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page