![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో బోడు రోడ్డు సెంటర్ కు చెందిన అలవాలా వెంకటేశం అనారోగ్యంతో మృతి చెందగా, వారి పార్థివ దేహానికి నివాళులుర్పించి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులు ఓదార్చిన
ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు బానోతు హరిప్రియహరి నాయక్. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు, మాజీ ఎంపీటీసీ అప్పారావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


