Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే

పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09

మండలంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో జరిగిన వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి, జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కేశ బోయిన నరసింహారావు, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బొర్రా సురేష్, బోగినబోయిన కోటేశ్వరరావు, కుక్కల ముత్యాలరావు, రసూల్, ధారావత్ రామారావు, తుమ్మలపల్లి సురేష్, ఆళ్లకుంట్ల రాందాసు, ఉప్పతల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page