Wednesday, March 25, 2026
HomeTelangana Newsపెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Loading

అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్

అశ్వాపురం మండలంలోని ఆమెర్ధ డబల్ బెడ్ రూమ్ లో శుక్రవారం రాత్రి నరేష్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం. గాయాలు కావడంతో 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page