Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ లో 50 టాయిలెట్ డోర్స్ అమరిక

ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ లో 50 టాయిలెట్ డోర్స్ అమరిక

Loading

ITC రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర ఆధ్వర్యం లో స్థానిక బూర్గంపహడ్ మండలం ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ లో 50 టాయ్లెట్ డోర్స్ అమరిక
 

ITC రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర, సారపాక వారి ఆధ్వర్యలో రోటరీ వారు స్థానిక బూర్గంపహాడ్ మండలం ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ లో ప్రినిపాల్ గారి విజ్ఞప్తి మేరకు, పాడైపోయిన 50 టాయ్లెట్ డోర్స్ ని తొలగించి వాటి స్థానం లో క్రొత్త డోర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని బిగించారు. దీనికి స్కూల్ బాలికలు తమ సంతోషం వ్యక్త పరిచారు. కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు టీచర్ సిబ్బంది రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా రో. ఐటీసి యూనిట్ హెడ్ సిద్దార్థ మహంతి గారు , రో. చెంగల్ రావుగారు , ప్రఫుల్ల గారు, యాగి చంద్రశేఖర్ గారు, నాగ మల్లేశ్వరరావు గారు , ప్రతాప్ గారు, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ గారు, వీర్రాజు గారు, రమేష్ గారు మరియు ఇతర రోటరియన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుత ఐటీసీ రోటరీ క్లబ్ ప్రసిడెంట్ రో. జయంత్ కుమార్ దాస్ మరియు సెక్రెటరీ KVS గోవిందరావు గారు నిర్వహించారు. ఈ సందర్భగా రోటరీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని మరియు ఇటువంటి సేవా కార్యక్రమానికి ఐటీసి రోటరీ క్లబ్ వారు ఎప్పుడూ తోడుగా వుంటుందని తెలిపారు. అంతే కాకుండా డోర్స్ ని సక్రమంగా ఉపయోగించు కోవలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page