![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ స్వల్పశ్రేణి మిస్సైల్‌కు సోమ, మంగళవారాల్లో ఒడిసా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో వరుస పరీక్షలు నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి 500 నుంచి 1000 కిలోల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది 150- 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.


