![]()
ఫిట్నెస్ లేకపోతే బస్సులు సీజ్
- ట్రాన్స్పోర్ట్ జేసి చంద్రశేఖర్
ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతుండగా బస్సులకు తప్పని సరిగ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని ట్రాన్స్పోర్ట్ జేసి చంద్రశేఖర్ తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను నడిపినా, పరిమితికి మించి విద్యార్ధులను ఎక్కించిన 60 ఏళ్లకు పైబడిన డ్రైవర్లు వాహనాలు నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


