Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయుల ఇంటింటి సర్వే

బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయుల ఇంటింటి సర్వే

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10

మండలంలోని బెండలపాడు గ్రామంలో యుపిఎస్ బెండలపాడు పాఠశాల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఎంఈఓ ఆదేశాల మేరకు ఇంటింటి ప్రతి ఇంటికి వెళ్లి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఏ తరగతి చదువుతున్నారో పూర్తి వివరాలు నమోదు చేశారు. సర్వే నిర్వహించి కొంతమంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే అనురాధ, డీ నరసింహరావు, గ్రామస్థులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page