![]()
బదిలీపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుండి వెళ్తున్న సిబ్బందిని సన్మానించిన జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, మే 19
జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలం పనిచేసే విశేషమైన సేవలందించిన హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళ కానిస్టేబుళ్లు అయిన శైలజ, సౌజన్యలను శాలువలతో సత్కరించి, గిఫ్ట్ అందించడం జరిగింది. తదుపరి వెళ్లే పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించి మంచిగా పని చేసి, ప్రజలకు రక్షణ కవచంలా ఉంటూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని, ఈ సందర్భంగా ఎస్సై బాదావత్ రవి వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.


