![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ఎంజీబీఎస్‌లోని 30వ ప్లాట్‌ఫాం సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు ఎవరైనా ఈ యంత్రాన్ని ఉపయోగించి ఉచితంగా బీపీని చెక్ చేసుకోవచ్చు. యంత్రం లోపల చేయి పెట్టి పక్కన ఉన్న మీట నొక్కితే క్షణాల్లో బీపీ, గుండె కొట్టుకునే వేగం చెప్పేస్తుంది. అయితే, బీపీ యంత్రం గురించి సరైన ప్రచారం, అవగాహన లేకపోవడంతో ప్రయాణికులు వినియోగించుకోలేకపోతున్నారు.


