Monday, March 23, 2026
HomeMovie Newsబాలీవుడ్ పై వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ పై వరలక్ష్మీ శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Loading

ప్రస్తుతం చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘ హనుమాన్’ మూవీలో కనిపించి ఆకట్టుకుంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్ లో రిలీజై ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించింది.

అయితే రీసెంట్ గా ఓ చిట్‌ చాట్ సెషన్‌లో హిందీ సినిమాల గురించి మాట్లాడుతూ.. తన బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. ‘నాకు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో అంతగా ఎక్జయిట్‌మెంట్‌ అనిపించేవి ఏమీ లేవు. ప్రస్తుతానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన ఏమీ లేదు. ఇప్పుడు కాకున్నా.. రానున్న రోజుల్లో మాత్రం బీటౌన్‌ ఎంట్రీ తప్పక ఉండబోతుంది’ అని చెప్పకనే చెప్పింది. Courtesy:Disha

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page