Monday, March 23, 2026
HomeTelangana Newsబీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి

బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 23

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఉదయం 5 గంటలకు ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్ ప్రమాదంలో మరణించారు.ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుతున్న క్రమంలో ప్రమాదం జరగడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందారు.అతి చిన్న వయస్సులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆమె రికార్డ్ సృష్టించారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page