![]()
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి నాలుగు వేలు లంచం డిమాండ్ చేసాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం రూ. 2500 నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..


