![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జులై 24
మండల బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ త్వరలోనే బిఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందని కేటీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దారా బాబు ప్రధాన కార్యదర్శి సంగోండి రాఘవులు,నరుకుల్ల సత్యనారాయణ, నల్లమోతు వెంకటనారాయణ , సూరా వెంకటేశ్వర్ల,ఉన్నం నాగరాజు ,సత్తి నాగేశ్వరావు , మేడ మోహనరావు , బడికల శ్రవణ్ కుమార్, బాద్షా ,ఉద్యమ నాయకులు గాదె లింగయ్య ,గుగులోత్ రమేష్ ,చాపలమడుగు రామరాజు, నరుకుల్ల వాసు ,సుంకర రామారావు ,జంపుల రాంబాబు, కళ్లెం వెంకటేశ్వర్లు ,మల్లెం వెంకటేశ్వర్లు ,హంజా ,కక్కెర్ల వెంకన్న, పాండ్ల అంజనరావు, కేలోత్ శ్రీను ,ఇస్లావత్ వీరన్న ,కొండ్రు రాజు,పోచం హనుమంతురావు, మహమ్మద్ చోటు ,సయ్యద్ యాకుబ్ ,గద్దల విజయ్ ,పోతురాజు రాజా జానపటి భద్రం ,జానపాటి అనిల్, మంద అనిల్ యలమందల ,లక్ష్మణ్ యలమందల కిట్టు బీమ్ జా నాయక్ లావుడ్యా బాలు తదితరులుపాల్గొన్నారు.


