![]()
మండలంలో ఘనంగా హోలీ సంబరాలు..
మండలంలో ఘనంగా హోలీ సంబరాలు..
దుమ్ముగూడెం మన భద్రాద్రి న్యూస్, మార్చి 14
దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా శుక్రవారం హోలి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.చిన్న పెద్ద యువతి యువకులు అధికారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా మండల వ్యాప్తంగా అందరూ హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యువతి యువకులు పిల్లలు ఎంతో ఇష్టమైన హోలీ పండుగలను రంగులతో పులకరించుకుంటూ ఒకరి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందల నడుమ డాన్సులు వేస్తూ వేడుకలను జరుపుకున్నారు.యువకులు ద్విచక్ర వాహనాలపై వీధుల్లో కేరింతల కొడుతూ ప్రదర్శన చేపట్టారు.


