Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమంత్రి పొంగులేటిని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా

మంత్రి పొంగులేటిని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా

Loading

మంత్రి పొంగులేటిని కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్,

రెవెన్యూ గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా మంత్రికి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మువ్వా విజయ్ బాబు, బిఆర్ఎస్ నేత సిలివేరి సత్యనారాయణ, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page