Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమిర్చి జెండా పాటను కైవసం చేసుకున్న శ్రీ యశ్వంత్ సాయి ట్రేడర్స్

మిర్చి జెండా పాటను కైవసం చేసుకున్న శ్రీ యశ్వంత్ సాయి ట్రేడర్స్

Loading

మిర్చిజెండా పాటను కైవసం చేసుకున్న శ్రీ యశ్వంత్ సాయి ట్రేడర్స్

టేకులపల్లి , మన భద్రాద్రి న్యూస్

టేకులపల్లి మినీ మిర్చి మార్కెట్ యాడ్ మిర్చి కొనుగోలును శివరాత్రి సెలవు దినల అనంతరం తిరిగి గురువారం ప్రారంభించారు. గురువారం మిర్చి జెండా పాటను శ్రీ యశ్వంత్ సాయి ట్రేడర్స్ టేకులపల్లి వారు క్వింటాకు 14100 జెండా పాటను కైవసం చేసుకున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్ లో 14,125 రూపాయలు ఉండగా. అదే తరహాలో టేకులపల్లి లోను ధర ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ యశ్వంత్ సాయి ట్రేడర్స్ వారు మాట్లాడుతూ. 150 బస్తాలు ఎరుపు రంగు మిర్చిని కొనుగోలు చేశామని అదేవిధంగా మూడు క్వింటాల తాలు మిర్చిని కొనుగోలు చేశామని. వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, వ్యాపారులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రైతులు, అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page