Monday, March 23, 2026
HomeMovie Newsముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీ అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీ అందజేత

Loading

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీ అందజేత

మన భద్రాద్రి న్యూస్ బ్యూరో, జనవరి 01

ఖమ్మం నగరంలోని ఖిల్లాబజారుకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌మాలిక్‌ కుమారుడు మహ్మద్‌ ఖుద్దూస్‌ అనే బాలుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడి తండ్రి వైద్యానికయ్యే ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియజేయడంతో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎల్వోసీను విడుదల చేయించారు. మంత్రి ఆదివారం ఆ చెక్కును ఆయన కార్యాలయంలో బాధితుడి తండ్రికి అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page