![]()
ములుగు, మన భద్రాద్రి న్యూస్
గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారని సమాచారం. గడిచిన ఇన్ని రోజులు గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం త్వరలో మున్సిపాలిటీగా మారనున్నది. దీంతో ములుగు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


