Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemముష్టి గింజలు తరలిస్తున్న డీసీఎం పట్టివేత…

ముష్టి గింజలు తరలిస్తున్న డీసీఎం పట్టివేత…

Loading

ముష్టి గింజలు తరలిస్తున్న డీసీఎం పట్టివేత…

చెత్త తరలిస్తున్న లారీ సీజ్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ముష్టి గింజలను రవాణా చేస్తున్న డీసీఎం వాహనాన్ని అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సిబ్బంది పట్టుకొని సీజ్ చేశారు. మణుగూరు క్రాస్ రోడ్ వద్ద రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా చెత్త పోస్తున్న లారీని కూడా సీజ్ చేశారు.

జిల్లా ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారి బి వి ఎస్ కే ప్రసాద రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆక్రమంగా అడవి పుల్లను తరలిస్తున్న ట్రాక్టర్ ని కూడా ఈ సందర్భంగా సీజ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page