Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమూడు రోజుల నుండి మూగబోయిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు

మూడు రోజుల నుండి మూగబోయిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు

Loading

మూడు రోజుల నుండి మూగబోయిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు

కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, మార్చి 14

కరకగూడెం మండల పరిధిలోని రక్షక బటుల ప్రాంగణంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ గత మూడు రోజుల నుంచి రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల తమ రోజువారి పనులకు ఆటంకం కలుగుతుందని పలువురు వ్యాపారస్తులు, స్థానికులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత స్పందించి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు, వ్యాపారస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page