![]()
పాల్వంచ, మన భద్రాద్రి, మార్చి 09
పాల్వంచలోని శాస్త్రి రోడ్డులో గల రామాలయాన్ని బీజేపీ నాయకులు తాండ్ర వినోద్ రావు సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వినోద్ రావును సన్మానించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.


