![]()
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
ఎన్నిసార్లు చెప్పినా మారని భద్రాచలం ఆసీలు వసూలు
విపరీతమైన రేట్లతో రాముల వారి దర్శనానికి వచ్చే భక్తులు వద్ద అధికంగా డబ్బులు గుంజుతున్న వైనం
గడచిన సంవత్సరంలో ఇది భద్రాచలం పట్టణ అధికారులకు తెలిసి ఐదవదో, ఆరవదో
ఇన్నిసార్లు జరిగిన అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోపోవటం శోచనీయం
సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఆసీలు పేరుతో వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆసీలు కాంట్రాక్టర్స్


