![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్09
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో రామోజీరావు అభిమానులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అ నాయకులు. ఈ ర్యాలీలో సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, బీఆర్ఎస్ నాయకులు బోడ బాలు, నాయకులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడిపూడి మోహన్రావు, తోటకూరి శ్రావణ్ కుమార్, తేజవత్ రవి, రాయల ప్రశాంత్, కడుదుల వీరన్న, జాలది అప్పారావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


