Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరేపు ఉమ్మడి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు ఉమ్మడి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Loading

గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 10

ఉమ్మడి మండల పరిధిలోని మామకన్ను ఉపకేంద్రంలో నూతనంగా 33 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసే పని నిమిత్తం గుండాల, ఆళ్లపల్లి మండలాలలో రేపు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 వరకూ విద్యుత్ అంతరాయం కలుగునని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page