![]()
గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 09
ఉమ్మడి మండలాలైన గుండాల మరియు ఆళ్లపల్లి మండలాలలో 33 కేవీ మామకన్ను ఫీడర్ మరమ్మత్తులు ఉన్నందున రేపు (శనివారం) ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఉమ్మడి మండలాల విద్యుత్ శాఖ ఏఈ(ఆపరేషన్స్) ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ఆయన కోరారు.


