Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 20

11 కేవీ మరమ్మత్తు పనుల నిమిత్తం గుండాల గ్రామంలో రేపు అనగా సెప్టెంబర్ 21 న ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కావునా ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించగలరని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page