![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 09
మండలంలోని బొంబాయి కాలనీకి చెందిన తుంగల రాము – సితార దంపతుల కుమార్తె కారుణ్య శ్రీ ఓణిల అలంకరణ వేడుకలో ఆదివారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


