Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemశ్రద్ధాంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

శ్రద్ధాంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Loading

శ్రద్ధాంజలి ఘటించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్

ఈరోజు మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నుకారపు రమేష్ మామ గారపాటి నూకరాజు మరణించడంతో వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page