![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామంలో ప్రతి ఎడాది నిర్వహించే శ్రావణ మాస బోనాల వేడుకలో భాగంగా ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకలలో గ్రామ ప్రజల ఆహ్వనం మేరకు హజరై దేవతా మూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి మహిళ సోదరిమణులతో కలిసి బోనం ఎత్తిన ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య. వారి వెంట పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ వైస్ ఎంపిపి మండల రాము,చెన్నూరి క్రిష్ణ,చెన్నూరి శ్రీను,కాకటి భార్గవ్,ఉప్పాల ఉపేందర్,నెల్లూరి వెంకటేశ్వర్లు,నాగటి అజయ్,గడదాసు వెంకన్న,చందా శ్రీను,కోడి మల్లయ్య,కటకం నాగేశ్వరావు,సప్పిడి ప్రవీణ్ తదితరులు పాల్గోన్నారు.


