Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemశ్రీ రామ సీడ్స్ వారి ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రం

శ్రీ రామ సీడ్స్ వారి ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రం

Loading

ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 03

మండల పరిధిలోని జిన్నలగూడెం గ్రామంలో శ్రీ రామ సీడ్స్ వారి ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు. ఈ క్షేత్రంలో ఏరియా సేల్స్ మేనేజర్ ఎం వెంకన్న మాట్లాడుతూ శ్రీరామ సీడ్స్ వెరైటీ అయిన ఎస్ఆర్ఎంచ్ – 609 మొక్కజొన్న అధిక ఒలిపిడి శాతం కలిగి ఉంటుందని, కండి చివరి వరకు గింజలు మరియు సమానమైన కండెలు ఉంటాయని, బరువైన గింజలతో అధిక దిగుబడి ఇస్తుందన్నారు. వైరస్ తెగుళ్లను, నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుంటుందని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, డీలర్స్ మరియు శ్రీరామ సీడ్స్ ప్రతినిధులు కె శేషు, ఎస్ నాగేశ్వరరావు, ఎం ఉమేష్, పి రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page