Monday, March 23, 2026
HomeTelangana NewsKhammam Newsహోర్డింగులతో పొంచివున్న ప్రమాదం..!

హోర్డింగులతో పొంచివున్న ప్రమాదం..!

Loading

హోర్డింగులతో పొంచివున్న ప్రమాదం..!

ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్, మే 03

అకాల వర్షాలు.. ఈదురు గాలులతో హోర్డింగులు, ఫ్లెక్సీలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం ఖమ్మం ప్రజలను వెంటాడుతుంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో భవనాలపై ఏర్పాటు చేసిన హోర్డింగులు నాణ్యత కోల్పోయి ప్రమాదాలు పొంచివున్న పట్టించుకునే వారే లేరు. ఖమ్మంలో సుమారు 300 వరకు హోర్డింగులు ఉండగా 240 కి మాత్రమే అనుమతి ఉంది. ఏ ప్రమాదం జరగక ముందే అధికారులు వాటి నాణ్యత పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page