![]()
16 రోజుల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 19
టేకులపల్లి, కోయగూడెం గ్రామం లో బొడ్రాయి, ముత్యాలమ్మ, ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం16 రోజుల పండుగ సందర్భంగా గ్రామదేవతలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో
ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా, గ్రామస్తులు పాల్గొన్నారు.


