Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించినరాష్ట్ర జేఏసీ ఆదివాసి సంఘ నాయకులు

కొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించినరాష్ట్ర జేఏసీ ఆదివాసి సంఘ నాయకులు

Loading

కొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించిన
రాష్ట్ర జేఏసీ ఆదివాసి సంఘ నాయకులు


పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్, జూలై 23.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని పంచాయితీ పరిధి లోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గోండు బెబ్బులి కొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర జేఏసీ ఆదివాసీ సంగం నాయకులు సోయం సత్యనారాయణ, అరేం ప్రశాంత్,కుర్సం రమేష్ దొర, శేట్టీపల్లీ వెంకట్ దొర స్థానిక ఆదివాసి సంఘ నాయకులు వజ్జ విజయ్, వజ్జ భార్గవ్, వజ్జ లక్ష్మణ్, కల్తీ రామకృష్ణ తదితరులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page