![]()
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు, అసంపూర్తి నిర్మాణాలకు నిధులు కేటాయించింది.
గోడల దశలో నిలిచిన ఇళ్లకు రూ.3 లక్షలు, శ్లాబు దశలో ఆగిన ఇళ్లకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనుంది. హైదరాబాద్ పరిధిలో లక్ష LIG ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.







