![]()
*మరో ప్రమాదం జరిగితే అప్పుడు చర్యలు తీసుకుంటారా*…..?
అనధికారికంగా అక్కడ వాహనాలు పెడుతుంది ఎవరు….?
అధికారుల ఆంక్షలు బేకాతారు చేస్తుంది ఎవరు….?
రాకపోకలు నిలిచిపోయాయని ఆంక్షలు బోర్డు లు లేకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం…
అధికారుల నిర్లక్ష్యానికి ఇప్పటికే ఒకరికి ప్రమాదం చోటుచేసుకుంది. మరొకరికి ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు…? అధికారుల అక్కడ తొలగించి వాహనాలు పెట్టినవారా…?
సారపాక టు భద్రాచలం రెండవ వారధి అప్రోచ్ రోడ్డు కృంగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నామ మాత్రపు చర్యలతో అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు రాత్రి సమయంలో ఇదే రహదారి లో ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు తీవ్ర గాయాలు పాలయ్యాడు.
అక్కడ బారికెట్లు కానీ ఆంక్షలు గాని లేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.








