Monday, March 23, 2026
HomeSports NewsT20 వరల్డ్ కప్ భారత వికెట్ కీపర్ ఎవరో?

T20 వరల్డ్ కప్ భారత వికెట్ కీపర్ ఎవరో?

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్, మార్చి 12

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచ కప్ మొదలుకాబోతుంది.భారత వికెట్ కీపర్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.వికెట్ కీపర్ రేసులో ప్రధానంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, జురేల్ ఉన్నారు.టీ20ల్లో సంజూ శాంసన్ కు అవకాశాలు ఇచ్చినా అంతగా సద్వినియోగం చేసుకోలేదు.జురేల్ టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు.మరి వీళ్లలో ఎవరికి ఈ అవకాశం దక్కనుందో వేచి చూడక తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page