![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 04
మండలంలోని కూనవరం గ్రామంలో మడకం ఇర్మ రాజు మరణించిన విషయం తెలుసుకుని గురువారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


