Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలి - డీఈఓ

ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలి – డీఈఓ

Loading

ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలి.
డీఈఓ.

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 21

ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరచారి ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ వారిచే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలో ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దానిలో భాగంగా మంగళవారం టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణకు విధిగా ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు ఇంచార్జి మెరుగు శ్రీనివాస్, జిల్లా ఫైనాన్సియల్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు, సాయికృష్ణ డీఆర్ పీలు నరేశ్ కుమార్, కవిత, రామనాధం, శ్రీనివాస్, మిసి కో-ఆర్డినేటర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page