Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Loading

గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్

గుండాల, ఆళ్లపల్లి మండలాలలో రేపు అనగా ఏప్రిల్ 15
ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గుండాల మండల పరిధిలోని మామకన్ను 33 కేవి ఫీడర్ పై మరమ్మత్తులు ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page