Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎంపీటీసీ జడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలపండి

ఎంపీటీసీ జడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలపండి

Loading

ఎంపీటీసీ జడ్పీటీసీ పోలింగ్ స్టేషన్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలపండి.

ఎంపీడీవో బి.మల్లేశ్వరి

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్ సెప్టెంబర్ 06

టేకులపల్లి మండలం లోని 14 ఎంపీటీసీ లు మరియు 1జడ్పీటీసీ కి సంబందించిన 36 గ్రామపంచాయతీ ల ఓటర్ లిస్ట్ మరియు 82 పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ ల ముసాయిదా జాబితా శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ మల్లేశ్వరి, నోటీసు బోర్డులో ప్రదర్శించారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 6 నుండి 8 సెప్టెంబర్ వరకు ఓటర్ లిస్ట్ మరియు పోలింగ్ స్టేషన్స్ ల మీద అభ్యంతరాలు స్వికరించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు.
అనంతరం సెప్టెంబర్ 8న ఉదయం 11:30 నిముషాలకు టేకులపల్లి మండలంలోని అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు మరియు కార్యదర్శులతో ముసాయిదా ఓటర్ లిస్ట్ మరియు పోలింగ్ స్టేషన్స్ ల జాబితా మీద ఎంపీపీ టేకులపల్లి నందు సమావేశం ఉంటుందని ఎంపీడీవో తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page