Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎమ్మెల్యేకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గ్రామశాఖ అధ్యక్షులు

ఎమ్మెల్యేకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గ్రామశాఖ అధ్యక్షులు

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యలు జారే ఆదినారాయణను రావికంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోగినబోయిన కోటేశ్వరరావు క్యాంప్ ఆఫీస్ నందు కలిసి ఎమ్మెల్యేకు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఎంతో ఆప్యాయంగా నా దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని, గ్రామంలోని ప్రజలందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోవు రోజుల్లో గ్రామస్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కుక్కల ముత్యాలరావు, మున్నూరు కాపు నాయకులు బండారి భాస్కరరావు, ఇనుముల సైదులు, పిన్ని బోయిన కృష్ణార్జునరావ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page