![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత తరుచు వార్తల్లో నిలిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. జగదీష్ ఒక లిల్లీపుట్ అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని మరోసారి కుండబద్దలు కొట్టారు.


