![]()
ఎలక్ట్రోరల్ బాండ్లను బహిర్గతం చేయాలి-సిపిఎం డిమాండ్
చండ్రుగొండ, మన భద్రాద్రి,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రబాబు మండలం లో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఎస్బిఐ ఎదుట ధర్నా,ఎలక్ట్రోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ తెలుగులో భాగంగా సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బిఐ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని ఎస్బిఐ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, రామ ఆ డుగు వెంకటాచారి, నాయకులు చల్లపల్లి రాజా, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


