Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్

ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్

Loading

ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు స్పెషల్ డ్రైవ్

కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ ఎస్సై రాజ్ కుమార్ వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బూర్గంపాడు మండలం లోని సారపాకలో హెల్మెట్ లేని, లైసెన్స్ లేని, ఇన్సూరెన్స్ మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాల యజమానులపై చట్టప్రకారం ఫైన్లు విధించుతున్నట్లు మరియు వెహికల్స్ సీజ్ చేయబడుతున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page