Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకిచ్చెనపల్లి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు

కిచ్చెనపల్లి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు

Loading

కిచ్చెనపల్లి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు

ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్

మండలంలోని కిచ్చెనపల్లి గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రేవంత్ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ శిభిరంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page