![]()
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, జులై 03
అశ్వారావుపేట మండలం లోని ప్రభుత్వ క్యాంపు ఆఫీస్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలు వ్యక్తిగత, అభివృద్ధికి సంబంధించిన సమస్యలతో వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వీకరించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


