Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా

Loading

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా

ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.
D/B ఫార్మసీ, SSC ఆపైన విద్యార్హత కలిగిన 18 నుండి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page